BJP నేతల్లో దడ పుట్టిస్తున్న సర్వే రిపోర్టులు CM KCR అవాక్కవుతున్న Congress | Telugu OneIndia

2023-10-06 1

Congress Party Vice President Chamala Kiran Kumar Reddy has criticized the leaders of the ruling BRS party who are unable to digest the survey reports that are coming to the fore recently. He questioned how the Congress party controls all the survey reports. Kiran said that the six guarantees announced by the Congress party will get a good response from the people | ఇటీవల తెరమీదకు వస్తున్న సర్వే నివేదికలను చూసి అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అన్ని సర్వే రిపోర్టులను కాంగ్రెస్ పార్టీ ఎలా నియంత్రిస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ప్రజలనుండి మంచి స్పందన వస్తుందన్నారు కిరణ్.

#BRS
#KTR
#CMkcr
#Telangana
#BJP
#PMmodi
#TelanganaElections2023

~ED.232~CR.236~CA.240~

Videos similaires